Ariel Matic Stain Remover Telugu Ad - Chef Sanjeev Kapoor


        Procter & Gamble (P&G) ప్రోక్టర్ & గ్యాంబుల్ అనేది ఒక అమెరికన్ మల్టీ నేషనల్ వినియోగదారుల వస్తువుల (FMCG) సంస్థ. దీని ప్రధాన కార్యాలయం సిన్సినాటి, ఓహియో (U.S) వుంది. 1837 లో విలియం ప్రోక్టర్ మరియు జేమ్స్ గ్యాంబుల్ లు స్థాపించారు. 

         క్యాండిల్ మేకర్ అయిన విలియం ప్రోక్టర్ (ఇంగ్లాండు), సబ్బు తయారీదారు జేమ్స్ గ్యాంబుల్ (ఐర్లాండ్) ఇద్దరూ యునైటెడ్ కింగ్ డమ్ నుండి వలస వచ్చారు. వీరు మొదట ఓహియో లోని సిన్సినాటి లో స్థిరపడ్డారు. వీరు ఒకే తల్లి పిల్లలు అయిన సోదరీమణులు ఒలివియా మరియు ఎలిజెబెత్ నోరిస్ లను వివాహం చేసుకున్నప్పుడు కలుసుకున్నారు. వీరి మామ అలెగ్జాండర్ నోరిస్, మీరు విడి విడిగా వ్యాపారం చేయవద్దని, ఇద్దరు కలిసి వ్యాపారం చేయమని వారిని ఒప్పించాడు. 1837 లో ప్రోక్టర్ & గ్యాంబుల్ అనే  సంస్థ సృష్టించబడింది. డేవిడ్ S టేలర్ ప్రస్తుత చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ & C.E.O. 

     Procter & Gamble (P&G) Products :   

    Baby Care Pampers (Nappies, Pants and Baby Wipes), Fabric Care – Ariel (Ariel 3 in 1 Pods, Ariel Matic Front Load Washing Powder, Ariel Matic Front Load Liquid Detergent, Ariel Perfect wash washing powder, Ariel Matic Top Load Liquid Detergent, Ariel Matic Top Load Washing Powder, Ariel Anti-Germ Matic Detergent Powder, Ariel Complete Washing Powder, Ariel Color Care Washing Powder) and Tide (Laundry Products), Family care, Feminine Care – Whisper (Feminine Care Pads), Grooming – Gillette (Razors, Blades and Men’s Grooming), Hair Care – Head & Shoulders (World Leaders in Dandruff and Scalp Care) and Pantene Shampoo, Home Care – Ambi Pur (Odour Eliminators), Oral Care – Oral-B (Toothbrushes, Toothpaste, Oral Care), Personal Health Care (Vicks – Cough, Cold), Skin & Personal Care – Olay Skin Care and Old Spice (Pre-and Post-Shave, Body wash and Deodorants) etc., 

సంజీవ్ కపూర్ (10th April, 1964) ఒక ప్రముఖ భారతీయ చెఫ్. పంజాబ్ రాష్త్రం లోని అంబాలా లో పుట్టాడు. న్యూ ఢిల్లీ, పూసా లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కేటరింగ్ అండ్ న్యూట్రిషన్ నుండి డిప్లొమా పొందాడు.

చాక్లెట్, ఫ్రూట్ పల్ప్ మరియు కాఫీ మరకలతో ఉన్న క్లాత్ ను, ఎండ బెట్టి, రెండు వేరు వేరు వాషింగ్ మెషీన్లలో వేసి ఒక దానిలోఎరియల్ మాటిక్ పౌడర్, వేరొక దానిలో సాదారణ పౌడర్ వేసి పరీక్షిస్తారు. ఎరియల్ మాటిక్ పౌడర్ ఉపయోగించిన క్లాత్ తెల్లగా మెరిసి పోతుంది. ఇదీ సంక్షిప్తంగా ఈ ఆడ్ యొక్క సారాంశం.

ప్రోక్టర్ & గ్యాంబుల్ ఈ రోజు (08-09-2021) షేర్ ధర Rs.13,655/- (NSE)

ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.

https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9