Amitabh Bachchan - Tata Sky Family Jingalala Ad

టాటా స్కై 2006 లో ప్రారంభించబడి ఇండియాలో వినోదాన్ని పంచే అతి పెద్ద రెండవ d2h (direct to home) ప్రొవైడర్. టాటా స్కై అనేది టాటా గ్రూప్ మరియు ది వాల్ట్ డిస్నీ కంపెనీల మధ్య భాగస్వామ్యంతో ప్రారంభించబడినది. ఇది ప్రస్తుతం మొత్తం 601 ఛానల్ లు, 495 ఎస్ డి ఛానల్ లు మరియు 99 హెచ్ డి ఛానల్ లును అందిస్తుంది.

స్కై యొక్క మాతృ సంస్థ ఐన, 21st Century Fox, గతంలో ఇటలీలోని స్కై ఇటాలియా మరియు యునైటెడ్ కింగ్డమ్ లోని స్కై యుకె లను కలిగి వున్న అంతర్జాతీయ DTH వ్యాపారాన్ని కలిగి వుంది. అందువలన తన బ్రాండ్ పేరులోని స్కై అనే పదాన్ని టాటా కు జత చేసి  టాటా స్కై గా అవతరించింది.

        టాటా స్కై ఎరిక్సన్ కంపెనీ తో కలిసి 2012 లో భారతదేశంలో మొట్ట మొదటి వీడియో ఆన్ డిమాండ్ సేవలను ప్రారంభించింది.

        జనవరి 2015 న, టాటా స్కై తన కస్టమర్స్ కు 4K Set-Top Box లను అందించిన మొట్ట మొదటి డిటిహెచ్ ఆపరేటర్ గా అవతరించింది.

         అమితాబ్ బచ్చన్ నటించిన ఈ ఫ్యామిలీ జింగాలాల ఆడ్ జనాల్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటివరకు టాటా స్కై కి చెందిన ఆడ్స్ లోకెల్లా ఈ ఆడ్ తిరుగు లేని ప్రజాదరణ ను పొందింది. 

        ఇక అమితాబ్ బచ్చన్ గురించి, పరిచయం అవసరం లేని నటుడు, గంభీరమైన  కంఠస్వరం, తిరుగు లేని నటన ఆయన సొంతం. అందుకే అయ్యాడు బాలీవుడ్ బాద్ షా. ఎన్నో అవార్డులు, రివార్డ్ లు తన కెరీర్ లో ... Padmashree, Padmabhushan, Padma Vibhushan, National Best Actor, Dada Saheb Phalke award, Lifetime Achievement, 15 Filmfare awards and many more.  Best Movies are Sholay, Deewaar, Zanjeer, Don, Baghban, Amar Akbar Anthony, Coolie, Sooryavamsham, Sarkar, Paa, Mohabbatein, Hum, Agneepath, Anand, Badla, Pink, Black, Trishul, Shakti, Namak Haraam, Family etc.

Kaun Banega Crorepati Game show అమితాబ్ సామాన్య జనానికి చాలా దగ్గర అయ్యారు.