Amitabh Bachchan - Cycle Pure Agarbathies Telugu Ad

     

N. రంగా రావు & సన్స్ ప్రైవేటు లిమిటెడ్ వారిచే వాణి విలాస రోడ్, మైసూరు, కర్ణాటక రాష్త్రములో 1948 సంవత్సరంలో సైకిల్ ప్యూర్ అగరబత్తీస్ స్థాపించబడింది. అగరబత్తీస్, దూప్, కోన్ & సాంబ్రాణి, పూజ సామగ్రి, హోం ఫ్రాగ్రన్సుస్, ఎయిర్ కేర్, హోం & పర్సనల్ కేర్ మొదలైనవి తయారు చేస్తున్నారు. అగరబత్తీస్ విభాగంలో 93 రకాల అగరబత్తీస్ ను తయారు చేస్తుంది. 

సైకిల్ బ్రాండ్ పేరుతో 16 రకాలు, సైకిల్ specialty బ్రాండ్ తో 31 రకాలు, గుడ్ లక్ పేరుతో 10 రకాలు, heritage లో 4 రకాలు, లియా బ్రాండ్ తో 16 రకాలు, నేచర్స్ గిఫ్ట్ 4 రకాలు, రిథమ్ 4 రకాలు, వాసు 10 రకాలు. అంతే కాకుండా ౩6 రకాల దూప్ స్టిక్స్ ను తయారు చేస్తుంది. సైకిల్ (5), సైకిల్ specialty (1), దుర్గేస్వరి (2), గవి (1), గుడ్ లక్ (2), లియా (10) ఓం శాంతి (6), పుష్కరిణి (1) మొదలైనవి.

        ఈ చేతులు ఎల్లప్పుడూ దైవం కోసం జోడిస్తున్నాయి అనే కాన్సెప్ట్ తో అమితాబ్ గారితో ఈ ఆడ్ తీసారు. 

       అమితాబ్ బచ్చన్ గురించి, పరిచయం అవసరం లేని నటుడు, గంభీరమైన  కంఠస్వరం, తిరుగు లేని నటన ఆయన సొంతం. అందుకే అయ్యాడు బాలీవుడ్ బాద్ షా. ఎన్నో అవార్డులు, రివార్డ్ లు తన కెరీర్ లో ... Padmashree, Padmabhushan, Padma Vibhushan, National Best Actor, Dada Saheb Phalke award, Lifetime Achievement, 15 Filmfare awards and many more.  Best Movies are Sholay, Deewaar, Zanjeer, Don, Baghban, Amar Akbar Anthony, Coolie, Sooryavamsham, Sarkar, Paa, Mohabbatein, Hum, Agneepath, Anand, Badla, Pink, Black, Trishul, Shakti, Namak Haraam, Family etc.

Kaun Banega Crorepati Gameshow ద్వారా అమితాబ్ సామాన్య జనానికి చాలా దగ్గర అయ్యారు.