Amaron battery telugu funny Ad


 

అమర రాజా గ్రూప్ భారతదేశంలో ఆటోమోటివ్ బ్యాటరీ రంగంలో ఏంతో పేరు కల్గింది. 1985 లో  చిత్తూరు జిల్లాలోని  తిరుపతి కి 12 కి.మీ. దూరంలో గల కరకంబాడి అనే గ్రామంలో డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారిచే స్థాపించబడింది. ప్రస్తుతం అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, అమర రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అమర రాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్, అమర రాజా పవర్ సిస్టంస్ లిమిటెడ్, మంగల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్, గల్లా ఫుడ్స్ అనే 7 రకాల కంపెనీ లను, 16 వ్యాపారాలను, 15,481 మంది ఉద్యోగులను కలిగి వుంది.

        అమరాన్ లేకపోతే లాంగ్ లైఫే లేదు అనే కాన్సెప్ట్ తో ఈ ఆడ్ చాలా ఫన్నీగా తీసారు. అమరాన్ బ్యాటరీ అతని వద్ద ఉన్నంత సేపు అతనికి ఏ ప్రమాదం కలగ లేదు. పడిపోతున్న కట్ అవుట్ నుండి, కింద పడుతున్న కొబ్బరి బొండాల నుండి, కూలిపోయే బ్రిడ్జి నుండి మరియు ఆఖరికి నదిలో ఉన్న మొసలి నుండి తప్పించుకున్నాడు. ఎపుడైతే అతని వద్ద బాటరీ లేదో, దురదృష్టము అతన్ని వెంటాడింది.

         అమర రాజా బ్యాటరీస్ ఈ రోజు (24-08-21) షేర్ ధర రూ.685.95.  

కింది లింక్ ద్వారా Demat Account కొరకు Upstox లో ఎకౌంటు ప్రారంభించండి.

UPSTOX ACCOUNT OPENING