Alpenliebe Juzt Jelly - Fruity Bears Telugu Ad


 

        Perfetti Van Melle India Private Limited, గురుగ్రాం (హర్యానా) లో వుంది. ఈ కంపెనీ Alpenliebe Juzt Jelly అనే బ్రాండ్ పేరుతో తయారుచేసే జెల్లీ కాన్ డీస్ ను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి లేదు. 25% ఫ్రూట్ పల్ప్ తో తయారు చేయబడిన Alpenliebe Juzt Jelly ఒక జెలిషియష్ డిలైట్. ఇది రుచి మరియు సాహసంతో కూడిన ఆహ్లాదకరమైన రైడ్ కి తీసుకు వెళ్తుంది.

        Alpenliebe Juzt Jelly Cars & Plans విభాగం, Alpenliebe Juzt Jelly Bears & Bottles విభాగంలో 3 రకాల జెల్లీలు (Alpenliebe Juzt Jelly Fruity Bears, Alpenliebe Juzt Jelly Cola Bottles, Alpenliebe Juzt Jelly Orange Bears) మరియు Alpenliebe Juzt Jelly Mono విభాగంలో 2 రకాల జెల్లీలు (Alpenliebe Juzt Jelly Strawberry మరియు Alpenliebe Juzt Jelly Guava) ను కంపెనీ తయారు చేస్తుంది.
  
        పిల్లవాడు తను దాచుకున్న జెల్లీ బీర్స్ ను కుటుంబ సభ్యులు తీసి దాచుకున్నారు. తను చేసిన డమరుకం శబ్దానికి దాచిన జెల్లి బీర్స్ మొత్తం బయటికి వచ్చినై. ఫన్నీ కాన్సెప్ట్.