Ambica Darbar batti Telugu Ad
అంబికా అగరబత్తీస్ 1946 లో ఆంధ్ర ప్రదేశ్ లోని, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో స్థాపించబడింది. దీనికి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అంబికా కృష్ణ గారు. గులాం, స్ట్రాబెర్రీ, స్పైసి, శాండల్, రోసేమరి, రోస్, ఓరియంటల్, ఓపియం, మిర్, లవెండర్, జాస్మిన్, ఇంసెంసే అనే 12 రకాల అగరబత్తీలను తయారు చేస్తుంది.
వీరికి అగరబత్తీ వ్యాపారంతో పాటు మరి కొన్ని బిజినెస్ లు వున్నాయి. ఆతిథ్య రంగంలో - 100 ఫీట్ రోడ్, వడపళని, చెన్నైలో 3 స్టార్ హోటల్, అంబికా రియల్ ఎస్టేట్ – గ్రీన్ సిటీ, బెంగుళూరు, అంబికా పవర్ ప్రాజెక్ట్స్, అంబికా ఫిలిం ప్రొడక్షన్స్ & డిస్ట్రిబ్యూషన్ – 3 సినిమాలను నిర్మించడంతో పాటు, 10 సంవత్సరాలలో 500 సినిమాలు పంపిణీ చేశారు. ఒక మల్టీ ప్లెక్స్ ఎయిర్ కండిషన్డ్ సినిమా థియేటర్, విజయవాడ మరియు విశాఖపట్నం లలో షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించారు.
అంబికా అగరబత్తీస్ వుంటే పాజిటివ్ వేవ్స్ ఉంటాయి అనే కాన్సెప్ట్ తో ఈ ఆడ్ తీసారు.
Ambica Agar Ltd అనే పేరుతో BSE, NSE లో కంపెనీ లిస్టు అయింది. ఈ రోజు (25-08-2021) షేర్ ధర రూ. 16.30.
కింది లింక్ ద్వారా Demat Account కొరకు Upstox లో ఎకౌంటు ప్రారంభించండి.
https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9
0 Comments