Alpenliebe Juzt Jelly Cola Bottles Telugu Ad


        Perfetti Van Melle India Private Limited, గురుగ్రాం (హర్యానా) లో వుంది. ఈ కంపెనీ Alpenliebe Juzt Jelly అనే బ్రాండ్ పేరుతో తయారుచేసే జెల్లీ కాన్ డీస్ ను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి లేదు. 25% ఫ్రూట్ పల్ప్ తో తయారు చేయబడిన Alpenliebe Juzt Jelly ఒక జెలిషియష్ డిలైట్. ఇది రుచి మరియు సాహసంతో కూడిన ఆహ్లాదకరమైన రైడ్ కి తీసుకు వెళ్తుంది.

        Alpenliebe Juzt Jelly Cars & Plans విభాగం, Alpenliebe Juzt Jelly Bears & Bottles విభాగంలో 3 రకాల జెల్లీలు (Alpenliebe Juzt Jelly Fruity Bears, Alpenliebe Juzt Jelly Cola Bottles, Alpenliebe Juzt Jelly Orange Bears) మరియు Alpenliebe Juzt Jelly Mono విభాగంలో 2 రకాల జెల్లీలు (Alpenliebe Juzt Jelly Strawberry మరియు Alpenliebe Juzt Jelly Guava) ను కంపెనీ తయారు చేస్తుంది.

        బాటిల్ లో మనసూ దాగుంది. రాకెట్ మనిషిగా మారింది. ఫన్నీ కాన్సెప్ట్. 

ఈ కింది లింక్ ద్వారా Demat Account కొరకు Upstox లో ఎకౌంటు ప్రారంభించండి.

https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9