Aishwarya Rai - LOREAL PARIS Telugu Ad

 

    112 సంవత్సరాల క్రితం  (30th July, 1909) Eugene Schueller (యూజీన్ షువెల్లర్) చే స్థాపించబడిన లోరియల్ బ్రాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మోటిక్స్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ దేశం, క్లిచీ లో వుంది. హెయిర్ కలర్, స్కిన్ ప్రొటెక్షన్, సన్ ప్రొటెక్షన్, మేకప్, హెయిర్ కేర్ మొదలైనవి కంపెనీ ప్రధాన ఉత్పత్తులు. 

     స్కిన్ కేర్ విభాగంలో 53 రకాలు (Revitalift Crystal Micro, Revitalift cleanser, crystal purifying micellar water, L’Oreal Paris Micellar Water, Hydra fresh Genius Water Bursting Mask, White Perfect Milky Foam face wash, moisturizing toner, white perfect night cream etc.,)  

    హెయిర్ కేర్ విభాగంలో (షాంపూ, కండీషనర్, హెయిర్ మాస్క్, సీరం) 27 రకాలు (Fall resist conditioner, 6 oil nourish shampoo, total repair 5 shampoo, smooth intense serum, dream lengths no hair cut cream, dream lengths restoring shampoo, extraordinary oil serum, 6 oil nourish rapid reviver deep conditioner, total repair 5 shampoo, total repair 5 serum, Total Repair 5 Masque etc.,) 

    హెయిర్ కలర్ విభాగంలో 5 రకాలు (Excellence Crème Small Black, Excellence Crème Regular black, magic retouch (dark brown), casting crème gloss regular ebony black, casting crème gloss small ebony black etc.,)      

    మేకప్ విభాగంలో 32 రకాలు (Super Blendable Powder, Infallible Pro, Matte Signature Liner Black, Brow Artist Xpert, Infallible Pro Matte Liquid Lipstic 372 Petal Potion, Color Riche Lipstick 232 Beige Couture, Volume Million Lashes Mascara washable, black etc.,)  

    మెన్స్ విభాగంలో 14 రకాలు (White active men expert oil control moisturizer, men expert hydra energetic icy cleansing gel, men expert desert clay face wash, men expert barber club short beard & face moisturizer, men expert white active oil control moisturizer, men expert white active skin brightening foam, men expert volcano red foam face wash etc.,) ఉత్పత్తులు వున్నాయి.

    Hair fall, dryness, roughness, dullness and split ends లాంటి ఫైవ్  బెనిఫిట్స్ పవర్ వున్న, లక్షలాది మంది మహిళల భరోసా L’Oreal Paris వారి Total Repair 5. ఇది హెయిర్ డామేజి యొక్క 5 signs తో పోరాడుతుంది. 5 ప్రొబ్లెంస్ వన్ సొల్యూషన్.

          ఐశ్వర్యరాయ్ (Born on 1st November, 1973) ఒక భారతీయ నటి. మిస్ వరల్డ్ 1994 పోటీ విజేత మరియు ప్రపంచపు అత్యంత అందమైన మహిళ గా గుర్తించబడినది. 1997 లో మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ఇరువార్ ఈమె మొదటి సినిమా. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ (1998) సినిమా అప్పట్లో అత్యంత ఖరీదైన సినిమా. 2003 లో జరిగిన, కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ సభ్యురాలిగా ఉన్న తొలి భారతీయ నటి. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను 2007 లో వివాహం చేసుకొన్నారు. ఈమెకు ఒక కుమార్తె ఆరాధ్య బచ్చన్ వుంది.