Airtel Money Funny Telugu Ad


            భారతీయ బిలినియర్ సునీల్ భారతి మిట్టల్ కు చెందిన భారతి ఎయిర్టెల్ టెలి కమ్యూనికేషన్ సంస్థను ఎయిర్టెల్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్ జియో తరువాత భారత దేశ అతి పెద్ద టెలికాం ప్రొవైడర్. ఇది ఇండియా తో పాటు దక్షిణ ఆసియ మరియు ఆఫ్రికా అంతటా 18 దేశాలతో పాటు చానల్ దీవులలో కూడా పని చేస్తుంది.

   ఎప్పుడు చూసినా కొడుకు స్మార్ట్ phone లోనే గడుపు తున్నాడని, కరెంటు బిల్ ఈ రోజు కూడా కట్టలేదని తండ్రి కొడుకును మందలిస్తుంటాడు. ఈ విషయం మర్చి పోయిన కొడుకు, వెంటనే తన స్మార్ట్ phone లో ఉన్న ఎయిర్టెల్ మనీ ఆప్ ఓపెన్ చేసి కరెంటు బిల్ కట్టేస్తాడు. ఎయిర్టెల్ మనీలో Pay Bills, Send Money, Recharge Mobile, Movie Tickets and Online Shopping వంటివి చేయవచ్చు.

        Bharati Airtel Limited today’s (08-09-2021) Share Price Rs.668/- (NSE)

         ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.

        https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9