Airtel Funny Telugu Advertisement

 

భారతీయ బిలినియర్ సునీల్ భారతి మిట్టల్ కు చెందిన భారతి ఎయిర్టెల్ టెలి కమ్యూనికేషన్ సంస్థను ఎయిర్టెల్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్ జియో తరువాత భారత దేశ అతి పెద్ద టెలికాం ప్రొవైడర్ ఇది. ఇండియా తో పాటు దక్షిణ ఆసియ మరియు ఆఫ్రికా అంతటా 18 దేశాలతో పాటు చానల్ దీవులలో కూడా పని చేస్తుంది.

“జీవితం నిరాశగా వుంటే వినోదం ఒక్కటే కాపాడుతుంది” అనే కాన్సెప్ట్ తో చేసిన సిరీస్ లోనిది ఈ ad.  ఇక్కడ ఒక కుర్రాడు మేడ మీద నుండి జారి పడిన తన సెల్ ఫోన్ ను తెచ్చుకోవడానికి కర్రల సాయంతో కిందికి దిగి తన సెల్ ఫోన్ ను తీసుకుంటాడు. ఇంతలో అకస్మాత్తుగా కర్రలన్నీ జారి పడిపోతాయి. ఇక చేసిది లేక  airtel entertainment తో కాలక్షేపం చేస్తాడు.

 Bharati Airtel Limited today’s (08-09-2021) Share Price Rs.668/- (NSE)

 ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.

https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9