Airtel Funny Telugu Ad - Magician

 


భారతీయ బిలినియర్ సునీల్ భారతి మిట్టల్ కు చెందిన భారతి ఎయిర్టెల్ టెలి కమ్యూనికేషన్ సంస్థను ఎయిర్టెల్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్ జియో తరువాత భారత దేశ అతి పెద్ద టెలికాం ప్రొవైడర్. ఇది ఇండియా తో పాటు దక్షిణ ఆసియ మరియు ఆఫ్రికా అంతటా 18 దేశాలతో పాటు చానల్ దీవులలో కూడా పని చేస్తుంది.

“జీవితం నిరాశగా వుంటే వినోదం ఒక్కటే కాపాడుతుంది” అనే కాన్సెప్ట్ తో చేసిన ఈ ad చాలా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ ఒక Magician తన participant రెండు చేతులకు తాళాలు వేసి తాను కాలు జారి పడి ఇక లేవలేడు. ఇప్పుడు తనను కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరు అని ఆమె బాధపడకుండా airtel entertainment తో కాలక్షేపం చేస్తుంది.

 Bharati Airtel Limited today’s (08-09-2021) Share Price Rs.668/- (NSE)

 ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.

https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9