Actress Anitha & Abbas Dual Role - Harpic Challenge Ad
రెకిట్ (ఇప్పుడు రెకిట్ బెంకిసర్
గ్రూప్), ఇంగ్లాండ్ లోని స్లౌ లో ప్రధాన కార్యాలయం కలిగిన బ్రిటిష్ మల్టీ నేషనల్
కంపెనీ. ఇది ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పోషకాహార ఉత్పత్తులు తయారు చేస్తుంది. ఈ
కంపెనీ 1999 లో
బ్రిటిష్ కంపెనీ రెకిట్ & కోల్మన్ PLC మరియు డచ్ కంపెనీబెంకిసర్ NV విలీనం ద్వారా ఏర్పడింది.
Isaac Reckitt (Reckitt & Sons Branch), Jeremiah
Colman (J&J Colman branch), Johann Benckiser (Benckiser NV Branch) are the
founders of the company. Christopher A. Sinclair (Chairperson),
Laxman Narasimhan (C.E.O) is the present key people of the company. Hygiene విభాగంలోAir Wick, Cillit Bang, Harpic,
Mortein, Woolite, Calgon, Finish, Lysol, Vanish etc.,Health విభాగంలో
Clearasil, Durex, Mucinex, Strepsils, Dettol, Gaviscon, Nurofen, Veet etc., Nutritionవిభాగంలో
Enfa, Airborne, Move Free Joint Health, Nutramigen, neuriva ఉత్పత్తులున్నాయి.
ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే
anti septic లిక్విడ్ Dettol ఈ కంపెనీదే.
అన్ని టాయిలెట్
క్లీనింగ్ అవసరాలకు హర్పిక్ పవర్ ప్లస్ ఒక ప్రత్యెకమైన అల్ ఇన్ వన్ ప్రోడక్ట్. 10
రెట్లు ఎక్కువ పసుపు రంగు మరకలను తొలగిస్తుంది. 99.9% సూక్ష్మక్రిములను చంపుతుంది.
సాదారణ బ్లీచ్, ఆసిడ్ మరియు ఫినైల్ కంటే మెరుగైనది. ఈ రోజు హర్పిక్ టాయిలెట్
క్లీనింగ్ మరియు డెట్టాల్ వాడని ఇల్లే లేదు అనడంలో అతిశయోక్తి లేనే లేదు.
హర్పిక్ లోని వివిధ
బ్రాండ్లు :-
Haripic
Plus, Harpic Fresh, Harpic White and Shine Bleach, Harpic Fresh, Harpic Organic
Active Floral, Harpic Organic Active Citrus, Harpic Germ and Stain Blaster,
Harpic Bathroom Cleaner Spray, Harpic Platinum Marine, Harpic Platinum
Lavender, Harpic Flushmatic, Harpic White and Shine Bleach, Harpic Flushmatic, Harpic
Power Fresh 6 Floral, Harpic Hygienic, Harpic Bathroom Cleaner, Harpic Bathroom
Cleaner Spray, Harpic Power Plus, Harpic Fresh, Harpic Germ and Stain Blaster,
Harpic Flushmatic and Harpic White and Shine Bleach etc.,
Indian
Film Actor Abbas and Actress Anitha ఈ ఆడ్ లో నటించారు. హర్పిక్ టాయిలెట్ క్లీనింగ్ తో పాటు
కొత్తగా హర్పిక్ బాత్రూం క్లీనర్ ని కూడా ప్రవేశ పెడుతున్నారు అనేది ఈ ఆడ్
కాన్సెప్ట్.
0 Comments