Active Wheel Telugu Advertisement - Mrs Call 

 


            ఆక్టివ్ వీల్ డిటర్జెంట్ బార్ మరియు పౌడర్ రెండు రకాలలో లభిస్తుంది. దీన్ని హిందూస్తాన్ యునిలివర్ (HUL) తయారుచేస్తుంది. ఆక్టివ్ వీల్ 2 in 1 వెయ్యి నిమ్మకాయల వంటి శక్తిని కలిగి వుంది. ఇది గట్టి ధూళిని తొలగించడంలో సహాయపడుతుంది. కేవలం బట్టలు శుభ్రంగా కాకుండా సువాసనతో ఉండేలా చేయడానికి కొత్త టెక్నాలజీ ప్రవేశ పెట్టబడింది. 

        ఆక్టివ్ వీల్ 1988 లో ప్రారంభించబడి 2000 సంవత్సరంలో మార్కెట్ లీడర్ గా మారింది. ఫాబ్రిక్ కేర్ విభాగంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్ లలో ఆక్టివ్ వీల్ 5 వ స్థానంలో వుంది. ఇండియా తో పాటు బంగ్లాదేశ్, నేపాల్ & శ్రీలంక దేశాలలో మార్కెట్ లీడర్ గా వుంది ఆక్టివ్ వీల్.

         హిందూస్తాన్ యునిలివర్ (HUL) తయారు చేసే బ్రాండ్స్ ని వాడని భారతీయుడు లేడంటే అతిశయోక్తి  కాదు. అంతలా వీరి ప్రొడక్ట్స్  ప్రజలకు దగ్గర అయ్యాయి. ప్రతి రోజు వీరి ప్రొడక్ట్స్ తోనే తెల్లవారుతుంది చాల మందికి. ఎందుకంటె నిద్ర లేవగానే మనం త్రాగే టీ, కాఫీ లు లాంటి ఎన్నో రకాలు వీళ్ళ బ్రాండ్ లో వున్నాయి. 

        Hindustan Unilever Limited (HUL) ఇండియాలో వున్న అతి పెద్ద FMCG సెక్టర్ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్). దీని ప్రధాన కార్యాలయం ముంబై లో వుంది. హిందూస్తాన్ వనస్పతి మాన్యుఫాచ్యురింగ్ కంపెనీ, లీవర్ బ్రదర్స్ ఇండియా లిమిటెడ్, యునైటెడ్ ట్రేడర్స్ లిమిటెడ్ ఈ మూడు బ్రాండ్స్ కలసి HUL గా ఏర్పడ్డాయి. 18 మే 2007 న అధికారికంగా హిందూస్తాన్ యునీలీవర్ లిమిటెడ్ గా మార్చారు.

         Hindustan Unilever Limited (HUL) యొక్క బ్రాండ్స్ :  Axe, Boost, Cif, Comfort, Cornetto, Dove, Horlicks, Horlicks cardia plus. Horlicks growth plus, lite Horlicks, Horlicks protein plus, Junior Horlicks, Mother’s Horlicks, Women’s Horlicks, Hellmann’s, Knorr, Lifebuoy, Lipton, Lux, Magnum, Pepsodent, Pond’s, Rexona, Sunsilk, Tresemme, Vaseline, Active wheel, Aviance, International breeze, Bru, Citra, Clear, Closeup, Domex, Fair & Lovely is now Glow & Lovely, Lakme, Pears, Pureit, Rin, Surf Excel, Tigi, Toni & Guy, Vim, Annapurna, Brooke Bond 3 roses, Red label, Taaza, TajMahal, Brylcreem, Clinic Plus, Elle 18, Glow&handsome, Hamam, Indulekha, Kissan, Kwality Wall’s, Lever Ayush, Liril, Pure derm, Rexona, Sunlight etc.,

         HINDUSTAN UNILEVER LIMITED (HINDUNILVR) ఈ రోజు (09-09-2021) షేర్ ధర (NSE) Rs.2805.00

ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.

https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9