Act II Popcorn Telugu Advertisement- Dady Cinema Hall

  

   Act II పాప్ కార్న్, అమెరికాకు చెందిన అతి పెద్ద ఆహార సంస్థ అయిన conagra కి అనుబంధ సంస్థ అయిన ఆగ్రో టెక్ ఫుడ్స్ లిమిటెడ్ వారిచే తయారు చేయబడుతుంది. మూడు variants లో లభ్యమయ్యే ఈ పాప్ కార్న్ ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇష్టపడే మరియు రుచికరమైన బ్రాండ్. దీన్ని తయారు చేయడం చాలా సులువు. Act II పాప్ కార్న్ ను పిల్లలు మరియు తల్లిదండ్రులు చాలా ఇష్టపడతారు. 

     అంతేకాకుండా ఈ కంపెనీ ఇండియాలో అత్యధికంగా వాడే క్రిస్టల్  పొద్దుతిరుగుడు నూనెను, sundrop ఆయిల్స్ ను మరియు sundrop peanut బట్టర్, విత్ జెల్లీ లాంటి మరెన్నో ప్రొడక్ట్స్ ను తయారు చేస్తోంది.