Abhishek Bachchan and Aishwarya Rai - Prestige Mixer Grinders Telugu Ad

ఐశ్వర్యరాయ్ (Born on 1st November, 1973) ఒక భారతీయ నటి. మిస్ వరల్డ్ 1994 పోటీ విజేత మరియు ప్రపంచపు అత్యంత అందమైన మహిళ గా గుర్తించబడినది. 1997 లో మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ఇరువార్ ఈమె మొదటి సినిమా. 

శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ (1998) సినిమా అప్పట్లో అత్యంత ఖరీదైన సినిమా. 2003 లో జరిగిన, కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ సభ్యురాలిగా ఉన్న తొలి భారతీయ నటి. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను 2007 లో వివాహం చేసుకొన్నారు. ఈమెకు ఒక కుమార్తె ఆరాధ్య బచ్చన్ వుంది.

 శ్రీమతి అంటే ప్రేమ వున్నవారు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు అనేది ఈ ఆడ్ కాన్సెప్ట్.

        TTK (T. T. Krishnamachari) Prestige Limited అనేది Prestige బ్రాండ్ కింద kitchen appliances and cookware సామగ్రి తయారు చేసే ఒక భారతీయ కంపెనీ. Prestige కంపెనీ ప్రెషర్ కుక్కర్ లకు ప్రసిద్ధి చెందినది. దీని స్థాపకుడు టి.టి. కృష్ణమాచారి.

        TTK Prestige, October 22, 1955 న, Madras (now Chennai) లో TT Private Limited పేరుతో ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా విలీనం చేయబడింది. ఇది యునైటెడ్ కింగ్ డంలోని ప్రెస్టేజ్ గ్రూప్ నుండి సాంకేతిక సహకారంతో 1959 లో ప్రెషర్ కుక్కర్ల తయారీ ప్రారంభించింది. 

Prestige Products :

Pressure Cooker Category – Classic Idly Cooker, Clip On, Combo Set, Inner Lid, Outer Lid, Pressure Cooker Gaskets etc.,

Cookware Category – Casserole, Deep Pot, Fish Pan, Fry Pan, Grill Pan, Handi, Insulated Casserole, Kadai, Kadhai, Kitchen Sets, Milk Pan, Multi Kadai, Paniyarakkal, Sauce Pan, Saute Pan, Stock Pot, Tadka Pan, Tawa etc.,

Gas Stove Category – Hobtop, Stainless Steel, Edge Gas Stoves, Toughened Glass, Schott Glass (Lifetime Warranty)

Mixer Grinder Category :   2 Jars, 3 Jars, 4 Jars, 5 Jars etc.,

Induction Cooktop :   Innovative, Economy types.

Small Appliances :  Air Fryer, Electric Rice Cooker, Roti Maker, Milk Boiler, Coffee Maker, OT, Kettle, Barbecue, Iron, Pop Corn Maker, Multi Cooker, Pop up Toaster, Sandwich Toaster, Electric Chopper, Pizza Maker and Griller, Electric Griller.

Chimneys :   Chimneys, Built in Appliances (Range Starts from Rs.11,550 to Rs.23,100)

Cleaning Solutions :   Electric, Non Electric and Water Purifier

Tools and Accessories :     Flask, Water bottle, Vegetable Cutter, Rechargeable Lanterns, Idly Plate, Separators, Ladles etc.,

 TTK Prestige Limited todays (09-09-2021) Share Price Rs.9,296.00 (NSE)

 ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.

https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9