Abhi Bus Telugu Ad - Super Star Mahesh Babu
అభిబస్ అనేది
భారతీయ ఆన్లైన్ బస్సు టిక్కెటింగ్ ప్లాట్ ఫాం. మాదాపూర్ (హైదరాబాద్) కెంద్రంగా
2007 సంవత్సరంలో సుధాకర్ రెడ్డి చిర్రా ప్రారంభించారు. దీనికి బెంగుళూరు, చెన్నై,
హైదరాబాద్ మరియు ముంబాయి లలో కార్యాలయాలు వున్నాయి. బస్ ఆపరేటర్లు అందరిని ఆన్లైన్
లోకి తీసుకు రావాలనే లక్ష్యం తో అభిబస్ ప్రారంభించబడినది.
అప్పట్లో బస్ టికెట్స్ ను బుక్ చేసుకోవడానికి వినియోగదారులకు ఏకైక మూలం ఏజెంట్లు మాత్రమె ఉండేవారు. అంతేకాకుండా బుకింగ్ లలో అక్రమాలు ఫలితంగా అనేక మందికి ఒకే సీటు కేటాయించబడేది. పండుగ సీజన్లో టికెట్లు బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు మరియు Weekends లో అధిక టికెట్ ధరలను చూసిన తరువాత సుధాకర్, Bus Maintenance Software ను అభివృద్ధి పరిచారు.
November 2012 లో B2C (Business to Consumer) మార్కెట్లో కి ప్రవేశించింది అభిబస్. E – Ticketing systems, Fleet Management Solutions, Vehicle Tracking Systems, Passenger Information Systems, Logistics Management వంటి End-To-End Software మరియు ఇతర విలువ ఆధారిత పరిష్కారాలను అందించడంలో ముందుంది. ఈ సంస్థ భారతదేశంలోని 300 కంటే ఎక్కువ పెద్ద ప్రైవేటు బస్సు భాగస్వాములకు, 5 రాష్ట్ర రవాణా సంస్థలకు మరియు 2 అంతర్జాతీయ బస్సు భాగస్వాములకు సాంకేతిక పరిష్కారాలను అందిస్తుంది.
Ghattamaneni Mahesh Babu (Prince of Tollywood) born on 9th August, 1975. He is a Indian Film Actor, Producer and doing telugu movies mainly. He acted 25 above of films. He won 8 Nandi Awards, 5 Filmfare South Awards, 3 South Indian International Movie Awards and 1 IIFA Utsavam Award. He had a Production house namely G. Mahesh Babu Entertainment. He entered the film industry at the age of four, and acted in 8 films as a child artist.
nIn 1999 he introduced as a hero in the film RAJAKUMARUDU by Producer C. Aswini Dutt under the Vyjayanthi Movies banner, Directed by K. Raghavendra Rao. After that he acted many success films like Murari (2001), Okkadu (2003) Action film, Athadu (2005), Pokiri (2006), Dookudu (2011), Businessman (2012), Seethamma Vakitlo Sirimalle Chettu (2013) 1 Nenokkadine (2014), Srimanthudu (2015), Bharat Ane Nenu (2018), Maharshi (2019) and Sarileru Neekevvaru (2020).
1 Comments
Not surprisingly, a 2006 survey confirmed that seventy one p.c of on line casino gamblers prefer slot machines and/or video poker over other video games. BEND, Ore. - A new examine taking a look at} why people play slot machines at casinos debunks the stereotype of poor, uneducated senior residents playing their Social Security 코인카지노 pensions in hopes of a big payday. Now included is a Random Drum Feature within the base game that randomly expands the reels up to as} 7,776 ways to win, Growing Reels Free Spins, and the chance to win a random second jackpot in the course of the Fu Babies Bonus. At The Cosmopolitan of Las Vegas, we now have a wide variety|all kinds} of slot machines – approximately 1,300 reel spinning, video reel and video poker machines with denominations ranging from $0.01 - $500.
ReplyDelete