Aashirvaad Atta Telugu Ad - Film Actress Richa


            ఐటిసి లిమిటెడ్ భారతీయ బహుళ జాతి సమ్మేళన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వర్జీనియా హౌస్, కోల్ కతా, వెస్ట్ బెంగాల్లో వుంది. 1910లో ఇంపీరియల్ టొబాకో కంపెనీ అఫ్ ఇండియా లిమిటెడ్ గా స్థాపించబడిన ఈ సంస్థ 1970 లో ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్ గా తరువాత 1974 లో ఐటిసి లిమిటెడ్ గా పేరు మార్చబడింది. 

ప్రస్తుతం సంజీవ్ పూరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నారు. కన్స్యూమర్ గూడ్స్, సిగరెట్స్, అప్పారెల్, ఎడ్యుకేషన్, హోటల్స్ అండ్ రిసార్ట్స్, పేపర్ బోర్డ్స్ & స్పెషాలిటి పేపర్స్, ప్యాకేజింగ్, అగ్రి బిజినెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలైనవి దీని యొక్క ప్రధాన ఉత్పత్తులు.

ITC మే 27, 2002 లో ఆశీర్వాద్ అట్టా ని మార్కెట్లో విడుదల చేసింది. ఇది కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా నెం.1 బ్రాండెడ్ ప్యాకేజ్డ్ అట్టా అయింది. ఆశీర్వాద్ గోధుమ పిండి లొని రకాలు – Aashirvaad Whole Atta, Aashirvaad Sugar Release Control Atta, Aashirvaad Atta with Multigrains, Aashirvaad Select Atta and Aashirvaad Fortified Atta etc., 

 ఇండియన్ మోడల్, నటి రిచా పల్లాడ్ (Richa Pallod) ఈ ఆడ్ లో నటించింది. ఫ్యామిలీ కి కావాల్సిన ఎనర్జీని ఆశీర్వాద్ అట్టా తో చేసిన చపాతిలు ఇస్తాయి అనేది ఈ ఆడ్ కాన్సెప్ట్. 

 Today's (14-09-2021) ITC LIMITED Share Price is Rs.216.75/- (NSE)

ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.

https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9

ITC LIMITED PRODUCTS :

Aashirvaad Gulab Jamun, Rava Idli, Turmeric Powder, Chilli Powder, Coriander Powder, Pure Cow Ghee, Select Atta, Sunbean Coffee Gourmet Panagiri, Svasti Paneer, Svasti Pouch Curd, Svasti Double Toned Milk, Svasti Creamy Milk, Fabelle, Mixed Vegetables, Frozen Sweet Corn, Frozen Tinda, Mughalai Paneer, Murgh Methi, Paneer Malai, Pindid Chana, Mutter Paneer, Palak Paneer, Pav Bhaji, Rajma Masala, Yellow Dal Tadka, Tomato & Chilli, Veggie Pizza Pocket, Super Large Prawns, Rajmah Galouti Kebab, Mumbai Vada Pops, Mediterranean Chicken Kebab, Lime & Mint Wedges, Lebanese Falafel Kebab, Large Prawns, Dilli Dahi Kebab, Jumbo Plus Prawns, Chicken Patty, Chicken Nuggets Crispy French Fries, Crispy Chicken Fries, Classic Aloo Tikki, Chicken Galouti Kebab, Chessy Corn Triangles, Achaari Beetroot Kebab, Caribbean Chicken Pops, Chicken Darbari, Mirch Ka Salan, Dark Fantasy, Farmlite Digestive, oats fibre, Luxuria, DF Coffee Fills, Choco Crème, Vanilla Crème, Mood Masala, Yippee Noodles, Yippee Pasta Treat, Wonderz Milk Vanilla, Mango, Bigo (Mad Angles, Tomato, Achari Masti, Chips- Cream & Onion Chilli Sprinkled, Salt Sprinkled, Candyman (Fantastik) Marie Biscuits, Yumfills pie cake, sugar sprinkled biscuits, Mom’s Magic (Rich Butter, Fruit & Milk, Cashew & Almond, Nut Biscotti, Marie Light – Orange, Bounce (Dream Cream – Strawberry Vanila Cream Biscuits, Choco Vanilla Cream Biscuits, Dark Fantasy Choco Meltz Cookie, Classmate note books, Mangaldeep Agarbatties etc.,