Medimix Soap Telugu Advertisement - Film Actress Nadiya


            

మెడిమిక్స్ అనేది ఆయుర్వేదిక్ మూలికా సబ్బు. దీన్ని చోలాయిల్ ప్రైవేటు లిమిటెడ్, చెన్నై వారు తయారు చేసి విక్రయిస్తున్నారు. 1969 లో డాక్టర్ సిద్ధాన్ 18 మూలికలను కలిపి చర్మ సంరక్షణ సబ్బును తయారు చేసారు.

       మెడిమిక్స్ అనేది AVA (AV Anoop) గ్రూప్ యొక్క బ్రాండ్. మెడిమిక్స్ బ్రాండ్  కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఆయుర్వేద చేతితో తయారు చేసిన సబ్బు గా మారింది. 50 సంవత్సరాల ఆయుర్వేద నైపుణ్యంతో మెడిమిక్స్ మీకు వివిధ రకాల సబ్బులను అందిస్తుంది. AVA గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గా AV Anoop వున్నారు.

        మెడిమిక్స్ క్లాసిక్ సబ్బును అనేక తరాలుగా కుటుంబాలు ఉపయోగిస్తున్నారు. 18 రకాల మూలికలతో ఆరోగ్య కరమైన చర్మాన్ని నిర్వహించడానికి, చర్మం ఫై మచ్చలు, మొటిమలు, పొడి చర్మం వంటి అనేక చర్మ సమస్యల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయ పడతాయి. 

       ఈ ఆడ్ లో సౌత్ ఇండియన్ ఫిలిం నటి నదియా తల్లిగా నటించారు. తన కూతురుకు వచ్చిన మొటిమలను నివారించడానికి మెడిమిక్స్ సబ్బును వాడమని చెబుతుంది.

Medimix Products: Anti Pimple Face Wash, Oil clear face wash, Natural glow face wash, Moisturizing face wash, Everyday face scrub, Anti tan face wash, Anti pimple pace pack, Anti pollution face wash, Medimix Ayurvedic 18 Herb Soap, Medimix Ayurvedic Sandal Bathing Bar with Eladi OIl, Medimix Ayurvedic Natural Glycerine Bathing Bar, Medimix Ayurvedic Turmeric & Argan Oil Bathing Bar, Medimix Ayurvedic face wash, Medimix Ayurvedic Body wash, Medimix Ayurvedic Intimate Hygiene Wash, Medimix Ayurvedic Lakshadi Gel, Medimix Ayurvedic Nourishment Shampoo, Cuticura Deos, Cuticura Original Bloom Glycerine Soap, Cuticura Glycerine Sandal Glow Soap, Cuticura Glycerine Natural Bliss, Cuticura Pearl Soft & Milk Cream Soap, Cuticura Talcum Powder Original Bloom, Lavender Mist, Pink Passion, Sandal Glow, Pearl Soft and Blue Breeze Talcum Powder, Krishna Thulasi Pure Ayurvedic Soap etc.,