Allu Arjun - Colgate Max Fresh Ad
కోల్గేట్ పామోలివ్ కంపెనీ ఒక అమెరికన్ బహుళ జాతి కంపెనీ. ఇది పార్క్ అవేన్యు లో మిడ్ టౌన్ మన్హట్టన్, న్యూయార్క్ సిటీలో వుంది. ఇది గృహ, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ మరియు పశు వైద్య ఉత్పత్తులును తయారు చేస్తుంది.
19వ శతాబ్దం ప్రారంభంలో న్యూయార్క్ నగరంలో విలియం కోల్గేట్ ప్రారంభించిన చిన్న సబ్బు మరియు కొవ్వొత్తి వ్యాపారం ఇప్పుడు 200 సంవత్సరాల తరువాత, ప్రపంచ వ్యాప్తంగా వందల మిలియన్ల వినియోగదారులకు సేవలందించే గ్లోబల్ కంపెనీ గా మారింది.
ప్రస్తుతం 19 రకాల టూత్
పేస్టులను కంపెనీ తయారు చేస్తుంది. Colgate Max Fresh Spicy Fresh Toothpaste, Colgate Herbal Toothpaste,
Colgate Active Salt Toothpaste, Colgate Cibaca Toothpaste, Colgate Sensitive
Clove Toothpaste, Colgate Visible White, Colgate Max Fresh, Special Toothpaste
for Diabetics, Colgate Sensitive Pro-Relief Toothpaste & Toothbrush,
Colgate Strong Teeth Toothpaste, Cibaca Vedshakti, Natural Toothpaste, Colgate
Sensitive Original Toothpaste, Colgate Barbie Toothpaste, Colgate Charcoal
Clean Toothpaste, Swarna Vedshakti, Natural Toothpaste, Colgate Total Advanced
Health Toothpaste, Colgate MaxFresh Peppermint Ice Toothpaste, Colgate Active
Salt Healthy White Toothpaste, Colgate Active Salt Neem Toothpaste మొదలైనవి.
Sri Noel Wallace Chairman, President and Chief Executive
Officer గ్లోబల్ గా 02-04-2019 నుండి, Sri Ram Raghavan, Colgate Palmolive (India)
Limited Managing Directorగా, August 2019 నుండి దక్షిణాసియాకు
వ్యూహాత్మక నాయకత్వం అందిస్తున్నారు.
అల్లు అర్జున్ నటించిన ఈ
ఆడ్ బాగా హిట్ అయింది. కోల్గేట్ మాక్స్ ఫ్రెష్ కూలింగ్ క్రిస్టల్స్ తో నిండిన టూత్
పేస్టు ఎంతో తాజాదనం ఇస్తుంది అనేది ఈ ఆడ్ కాన్సెప్ట్. అల్లు అర్జున్ చేసిన డాన్స్
ఎంతో ఆకట్టుకుంది.
Colgate Palmolive (India) Ltd. ప్రస్తుత (30-08-2021) షేర్ ధర Rs.1699.15/-
ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.
0 Comments