Allu Arjun & Anchor Ravi - OLX BOSS Car Ad
OLX (OnLineExchange) అంటే ఆన్లైన్ లో మార్పిడి మరియు క్లాసిఫైడ్ ఫోరమ్స్ అని అర్ధం. దీన్ని Netherlands చెందిన Fabric Grinda and Alex Oxen ford లు 2006 లో ప్రారంభించారు. ఇది India, Pakistan, Brazil, Norway, Nigeria, Kenya, Uganda, Tanzania, Indonesia, Romania, Russia తదితర 45 దేశాలలో పని చేస్తుంది.
OLX ముఖ్యంగా ప్రజలు కార్లు కొనడానికి, అమ్మడానికి, మోటారు సైకిల్స్, మొబైల్ ఫోన్స్, గృహ నిర్మాణం & ఇళ్ళు, అపార్ట్మెంట్ ల అమ్మకం మరియు అద్దె, ఉద్యోగములు పొందడానికి, గృహోపకరణాలు కొనడానికి, అమ్మడానికి మరియు ఉచిత క్లాసిఫైడ్స్ వంటి వాటితో పాటు మరెన్నో సేవలను అందిస్తుంది.
“పైకి రావాలంటే OLX - అమ్మేయండి బాస్” అనే కాప్షన్ తో తీసిన ఈ ఆడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు యాంకర్ రవి నటించారు. తన దగ్గర పని చేసే అసిస్టెంట్ తన లాంటి కారే కొంటున్నాను అనేసరికి బాస్ తన కార్ ని OLX లో అమ్మేసి కొత్త కార్ తీస్తాడు.
0 Comments