All Out - Mother and Daughter Ad
SC Johnson (Samuel Curtis Johnson) - A Family Company అనేది ఒక అమెరికన్ బహుళ జాతి సంస్థ. Johnson కుటుంబానికే చెందిన ఐదవ తరం ఫిస్క్ జాన్సన్ ప్రస్తుత చైర్మన్ అండ్ సీఈఓ గా వున్నారు. వీరు ఎయిర్ కేర్, ఇంటి శుభ్రత, గృహ నిల్వ, తెగులు నియంత్రణ, షూ సంరక్షణ మొదలైన విభాగాలలో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తెగులు నియంత్రణ (Pest Control) లో – Baygon (బేగోన్ స్ప్రే) , Raid (రైడ్), షూ సంరక్షణ లో – కివి (KIWI), RED BIRD ఈ కంపెనీ కి చెందినవే.
ఇక దోమల నియంత్రణలో 15 రకాల ప్రొడక్ట్స్ వున్నాయి. అవి. All out 12 hour dengue coil, all out 8 hour coil, all out all night spray, all out anti dengue coil, all out crawling insect killer spray, all out flash guard, all out flying inspect killer spray, all out multi insect killer spray, all out sattva combi, all out sattva refill, all out ultra power floral refill, all out ultra power fan, all out ultra power fan refill, all out ultra power refill, all out ultra power slider etc.,
ఈ ఆడ్ లో, ఒక అమ్మ ఎలా అయితే
తన కూతురు పట్ల ఎంత caring గా వుంటుందో, ఆల్ అవుట్ కూడా మిమ్మల్ని అంత జాగ్రత్తగా దోమల నుండి
రక్షిస్తుంది అనేది ఈ ఆడ్ యొక్క సారాంశం. ఆల్ అవుట్ నిద్రే పోదు - కని పెట్టుకొనే వుంటుంది అమ్మ లాగ - ఎంత అందమైన కాప్షన్.
0 Comments