Akkineni Nagarjuna - Ghadi Detergent Powder Ad


 

        RSPL Limited (formerly Rohit Surfactants Pvt Ltd) 1988 లో కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) లో దివంగత శ్రీ దయాళ్ దాస్ మరియు అతని కుమారులు మురళీధర్, బిమల్ కుమార్ లు స్థాపించారు. RSPL తయారు చేసే ఉత్పత్తులలో ఘడి డిటర్జెంట్ కేకు 20% మార్కెట్ వాటా కలిగిన అతి పెద్ద బ్రాండ్. 

        ఫాబ్రిక్ కేర్, పర్సనల్ కేర్ మరియు హోం కేర్ ప్రొడక్ట్స్ వీరి యొక్క ఇతర ప్రొడక్ట్స్. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో ఘడి డిటర్జెంట్ కేకు, ఘడి డిటర్జెంట్ పౌడర్, Xpert డిష్ వాష్ బార్, ఘడి మెషిన్ వాష్, uniwash డిటర్జెంట్ పౌడర్ వున్నాయి.  పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ విభాగంలో వీనస్ క్రీమీ బార్ (బాత్ సోప్), హైజిన్ కేర్ ప్రొడక్ట్స్ విభాగంలో Pro-ease Sanitary Pads ను తయారు చేస్తున్నారు.   

        RSPL నుండి ఫుట్ వేర్ ఉత్పత్తులు (Furo Sports Shoe, Red Chief Casual Shoes), డైరీ ప్రొడక్ట్స్ (నమస్తే ఇండియా బ్రాండ్ కింద ఆక్టివ్ మిల్క్, ఫ్రెష్ క్రీమీ మిల్క్, నెయ్యి) Renewable Power కింద సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ (మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో) Nimmi Buildtech పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ వున్నాయి.

       తెలుగు సినీ మన్మధుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఈ ఆడ్ లో నటించారు. నన్ను ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పమన్నప్పుడు నేను ముందుగా విచారించాకే ఆ ప్రోడక్ట్ గురించి చెప్తాను. ఘడి గురించి విన్నాను, తెలుసుకున్నాను. అందుకే వాడి చూడండి – తరువాతే నమ్మండి అని అన్నారు నాగార్జున.