Airtel International Pack Telugu Ad - Incoming Free
భారతీయ
బిలినియర్ సునీల్ భారతి మిట్టల్ కు చెందిన భారతి ఎయిర్టెల్ టెలి కమ్యూనికేషన్
సంస్థను ఎయిర్టెల్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్ జియో తరువాత భారత దేశ అతి పెద్ద టెలికాం
ప్రొవైడర్. ఇది ఇండియా తో పాటు దక్షిణ ఆసియ మరియు ఆఫ్రికా అంతటా 18 దేశాలతో
పాటు చానల్ దీవులలో కూడా పని చేస్తుంది.
ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ ప్యాక్ తో రోమింగ్ లో ఇన్ కమింగ్ ఉచితం అనేది ఈ ఆడ్ యొక్క కాన్సెప్ట్.
Bharati Airtel Limited today’s (08-09-2021) Share Price Rs.668/- (NSE)
ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.
https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9
0 Comments