Airtel 4G Telugu Advertisement
భారతీయ
బిలినియర్ సునీల్ భారతి మిట్టల్ కు చెందిన భారతి ఎయిర్టెల్ టెలి కమ్యూనికేషన్
సంస్థను ఎయిర్టెల్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్ జియో తరువాత భారత దేశ అతి పెద్ద
టెలికాం ప్రొవైడర్ ఇది. ఇండియా తో పాటు దక్షిణ ఆసియ మరియు ఆఫ్రికా అంతటా 18 దేశాలతో
పాటు చానల్ దీవులలో కూడా పని చేస్తుంది.
ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ కి కారులో బయలుదేరారు. సడన్ గా కార్ స్పీడ్ బాగా స్లో అయింది. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు కూడ కార్ ని ఓవర్టేక్ చేసుకొంటూ వెళుతున్నారు. అదే విధంగా ఫ్రెండ్ కొత్తగా కొన్న4జి ఫోన్లో ఇంటర్నెట్ కూడా స్లో అయింది. "ఇలాంటి స్లో గా వుండే స్పీడ్ అవసరం లేదు" అంటూఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్ ని టీజ్ చేస్తున్నారు.
Bharati Airtel Limited today’s (08-09-2021) Share Price Rs.668/- (NSE)
ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.
https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9
0 Comments