Acne Star Telugu Ad - Film Actress Shruthi Hassan
భారతదేశంలోని
నాలుగు ప్రముఖ ఫార్మస్యూటికల్ కంపెనీలలో Mankind company ఒకటి. Mankind Pharma ని 1995 లో R.C. Juneja స్థాపించారు.
దీని ప్రధాన కార్యాలయం Okhla
Phase III, Delhi లో వుంది. Pharmaceuticals,
Generic Drugs, OTC, FMCG, Diagnostics దీని ప్రధాన ఉత్పత్తులు. అక్నే స్టార్
అనే ప్రోడక్ట్ కూడా ఈ కంపనిదే.
అక్నే స్టార్ యొక్క 3 – దశల యాక్షన్ ఫార్ముల బాక్టీరియా ఫై దాడి చేసి మొటిమలను తొలగిస్తుంది. మీకు మొటిమలు లేని క్లియర్ స్కిన్ ని అందిస్తుంది. AcneStar మార్కెట్లో దొరికే మొటిమల నివారణకు వాడే అన్ని క్రీం లకంటే ఎంతో నమ్మకమైనది.
ప్రముఖ సినీ నటి మరియు AcneStar కు బ్రాండ్ ఇమేజ్ అయిన శృతి హాసన్ (Shruti Haasan) మొటిమలను దూరంగా ఉంచడానికి AcneStar ను నమ్ముతుంది.
Acne Star మూడు రూపాలలో లభిస్తుంది – Acne Star Gel, Acne Star Soap అండ్ Acne Star Face wash.
0 Comments