Abhishek bachchan - Funny Idea Internet Telugu Ad
Adity Birla Group ఒక ఇండియన్ మల్టీనేషనల్ మల్టీ ఇండస్ట్రీ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం వర్లి, ముంబాయి, మహారాష్ట్ర లో వుంది. ఇది 34 దేశాలలో 1,20,000 మంది ఎంప్లాయిస్ ను కల్గి వుంది. ఆదిత్య బిర్లా సంస్థను 1857 లో సేథ్ శివ నారాయణ్ బిర్లా స్థాపించారు. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా ఈ సంస్థకు చైర్మన్ గా వున్నారు. 1995 లో ఐడియా సెల్యులర్ ప్రారంభించ బడినది. 2016 లో జియో ప్రవేశం తర్వాత భారత టెలికాం రంగంలో వివిధ విలీనాలు జరిగాయి. 31 ఆగష్టు 2018 న వోడాఫోన్ ఇండియాలో విలీనం చేయబడింది. విలీనం తరువాత వోడాఫోన్ మరియు ఐడియా Vi గా రూపాంతరం చెందాయి. ఇది ప్రపంచంలోని రెండు టెలికాం కంపెనీల మధ్య జరిగిన అతి పెద్ద కలయిక.
Aditya Birla Group Brands :-
Carbon Black విభాగంలో - Conductex, Raven
Cement విభాగంలో - Birla White, UltraTech Cement
Fashion విభాగంలో - Allen Solly, American Eagle, Birla Cellulose, Forever 21, Fred Perry, Hackett, Jaypore, Linen club, hva, hvaeco, Louis Philippe, Pantaloons, Peter England, Polo, Raysil, SN, Simon Carter, Ted Baker, The Collective Vanheusen etc.,
Aditya Birla Group Companies List :
Aditya Birla Chemicals (Thailand) (ABCTL), Aditya Birla Fashion and Retail Limited (ABFRL), Aditya Birla Grasun Chemicals (Fangchenggang) Limited, Aditya Birla Insulators, Aditya Birla Science and Technology Company Private Limited (ABSTCPL), AV Group NB, Birla Carbon, Birla Jingwei Fibres Company Limited (BJFCL), Dahej Harbour and Infrastructure Limited (DHIL), Domsjo Fabriker (Domsjo), Essel Mining & Industries Limited (EMIL), Grasim Industries Limited, Hindalco Industries Limited, Hindalco-Almex Aerospace Limited (HAAL), Indo Phil Group of Companies, Indo Phil Textile Mills, Indo Thai Synthetics Company Limited, Novelis Inc, PT Elegant Textile Industry (Indonesia), PT indo Bharat Rayon (Indonesia), PT Indo Liberty Textiles (Indonesia), PT Indo Raya Kimia (Indonesia), Swiss Singapore Overseas Enterprises Pte Ltd (SSOE), Tanfac Industries Limited, Terrace Bay Pulp Mill, Thai Acrylic Fibre Co. Ltd (TAF), Thai Peroxide Company Limited (TPL), Thai Rayon, Ultra Tech Cement Limited, Utkal Alumina International Limited, Vodafone Idea Limited etc.,
Aditya Birla Group నకు చెందిన వివిధ కంపెనీల షేర్ ధరలు ఈ రోజు (09-09-2020) కింది విధంగా వున్నాయి. (in BSE)
Grasim Rs.1597.80, Hindalco Rs.463.30, UltraTech Cement Rs.7928.40, Vodafone Idea Rs.8.39, Aditya Birla Fashion and Retail Limited Rs. 214.45, Aditya Birla Capital Rs.114.20.
ఈ కింది లింక్ ద్వారా Upstox లో Demat Account Open చేయండి.
https://bv7np.app.goo.gl/WHzVgnvuuioJw7ki9
0 Comments